(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 091

॥ శ్రీః ॥
2.91. అధ్యాయః 091
Mahabharata - Sabha Parva - Chapter Topics
ద్రౌపదీవచనం॥ 1॥ యుధిష్ఠిరేణైవ ద్రౌపదీప్రశ్నస్యోత్తరం వక్తవ్యమితి భీష్మవచనం॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text

ద్రౌపద్యువాచ॥

పురస్తాత్కరణీయం మే న కృతం కార్యముత్తరం।
విహ్వలాఽస్మి కృతాఽనేన కర్షతా బలినా బలాత్॥ 2-91-1(15012)
అభివాదం కరోంయేషాం కురూణాం కురుసంసది।
న మే స్యాదపరాధోఽయం తదిదం న కృతం మయా॥
వైశంపాయన ఉవాచ॥ 2-91-2(15013)
సా తేన చ సమాధూతా దుఃఖేన చ తపస్వినీ।
పతితా విలలాపేదం సభాయామతథోచితా॥ 2-91-3(15014)
ద్రౌపద్యువాచ। 2-91-4x(1649)
స్వయంవరే యాస్మి నృపైదృష్టా రంగే సమాగతైః।
న దృష్టపూర్వా చాన్యత్ర సాఽహమద్య సభాం గతా॥ 2-91-4(15015)
యాం న వాయుర్న చాదిత్యో దృష్టవంతౌ పురా గృహే।
సాఽహమద్య సభామధ్యే దృష్టాస్మి జనసంసది॥ 2-91-5(15016)
యాం న మృష్యంతి వాతేన స్పృశ్యమానాం గృహే పురా।
స్పృశ్యమానాం సహంతేఽద్య పాండవాస్తాం దూరాత్మనా॥ 2-91-6(15017)
మృష్యంతి కురవశ్చేమే మన్యే కాలస్య పర్యయం।
స్నుషాం దుహితరం చైవ క్లిశ్యమానామనర్హతీం॥ 2-91-7(15018)
కింన్వతః కృపణం భూయో యదహం స్త్రీ సతీ శుభా।
సభామధ్యం విగాహేఽద్య క్వ ను ధర్మో మహీక్షితాం॥ 2-91-8(15019)
ధర్ంయం స్త్రియం సభాం పూర్వే న నయంతీతి నః శ్రుతం।
స నష్టః కౌరవేయేషు పూర్వో ధర్మః సనాతనః॥ 2-91-9(15020)
కథం హి భార్యా పాండునాం పార్షతస్య స్వసా సతీ।
వాసుదేవస్య చ సఖీ పార్థివానాం సభామియాం॥ 2-91-10(15021)
తామిమాం ధర్మరాజస్య భార్యాం సదృశవర్ణజాం।
బ్రూత దాసీమదాసీం వా తత్కరిష్యామి కౌరవాః। 2-91-11(15022)
అయం మాం సుదృఢం క్షుద్రః కౌరవాణాం యశోహరః.
క్లిశ్నాతి నాహం తత్సోఢుం క్షుద్రః కౌరవాణాం యశోహరః। 2-91-12(15023)
జితాం వాఽప్యజితాం వాపి మన్యధ్వం మాం యథా నృపాః।
తథా ప్రత్యుక్తమిచ్ఛామి తత్కరిష్యామి కౌరవాః॥ 2-91-13(15024)
భీష్మ ఉవాచ॥ 2-91-14x(1650)
ఉక్తవానస్మి కల్యాణి ధర్మస్య పరమా గతిః।
లోకే న శక్యతే జ్ఞాతుమపి విజ్ఞైర్మహాత్మభిః॥ 2-91-14(15025)
బలవాంశ్చ యథా ధర్మం లోకే పశ్యతి పురుషః॥
స ధర్మో ధర్మవేలాయాం భవత్యభిహతః పరః॥ 2-91-15(15026)
న వివేక్తుం చ తే ప్రశ్నమిమం శక్నోమి నిశ్చయాత్।
సూక్ష్మత్వాద్గహనత్వాచ్చ కార్యస్యాస్య చ గౌరవాత్॥ 2-91-16(15027)
నూనమంతః కులస్యాస్య భవితా న చిరాదివ।
తథా హి కురవః సర్వే లోభమోహపరాయణాః॥ 2-91-17(15028)
కులేషు జాతాః కల్యాణి వ్యసనైరాహతా భృశం।
ధర్ంయాన్మార్గాన్న చ్యవంతే యేషాం నస్త్వం బధూః స్థితా॥ 2-91-18(15029)
ఉపపన్నం చ పాంచాలి తవేదం వృత్తమీదృశం।
యత్కృచ్ఛ్రమపి సంప్రాప్తా ధర్మమేవాన్వవేక్షసే॥ 2-91-19(15030)
ఏతే ద్రోణాదయశ్చైవ వృద్ధా ధర్మవిదో జనాః।
శూన్యైః శరీరైస్తిష్ఠంతి గతాసవ ఇవానతాః॥ 2-91-20(15031)
యుధిష్ఠిరస్తు ప్రశ్నోఽస్మిన్ప్రమాణమితి మే మతిః।
అజితాం వా జితాం వేతి స్వయం వ్యాఖ్యాతుమర్హతి॥ ॥ 2-91-21(15032)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ఏకనవతితమోఽధ్యాయః॥91 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.